దాసరి కోలుకుంటున్నారట

Dasari Narayana Rao health condition is stable

11:50 AM ON 3rd February, 2017 By Mirchi Vilas

Dasari Narayana Rao health condition is stable

అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ ఆసుపత్రివర్గాలు తెలిపాయి. శ్వాస కోశ ఇబ్బందులను తొలగించడానికి గురువారం గొంతుకు ఆపరేషన్ చేశారని, ప్రస్తుతం ఆయనకు డయాలిసిస్ చేయడంలేదని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

కొద్దిసేపు వెంటిలేటర్ నిలిపివేసినా ఆయన చాలా నీరసంగా ఉండడంతో తిరిగి వెంటిలేటర్ ఏర్పాటు చేసినట్టు డాక్టర్లు తెలిపారు. అటు నటుడు మోహన్ బాబు షిర్డీ సాయి దర్శనం చేసుకున్నారు. దాసరి త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్టు ట్వీట్ చేశాడు. గురువారం కేంద్ర మంత్రి బందరు దత్తాత్రేయ, మరికొందరు సినీ ప్రముఖులు కిమ్ లో డాక్టర్ దాసరిని పరామర్శించారు.

ఇది కూడా చూడండి: ఇక రాబోయేవి బొద్దింక పాలు?

ఇది కూడా చూడండి: అది మెడా ... బొంగరమా(వీడియో)

English summary

Dasari Narayana rao's health condition is good right now doctors done throat operation for him.