పవన్ కోసం దాసరి రిజిస్టర్ చేయించిన టైటిల్ ఇదే!

Dasari Narayana Rao registered this title in film chamber for Pawan Kalyan

05:26 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao registered this title in film chamber for Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకరత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్, దాసరిలు స్వయంగా ప్రకటించారు. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా తమ తారక ప్రభు ఫిలింస్ బ్యానర్ లో 38వ సినిమాగా పవన్ తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా దాసరి యాడ్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందన్న టాక్. తాజాగా దాసరి, 'బోస్' అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. దీంతో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు ఇదే టైటిల్ అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా రాజకీయ అంశాలను ప్రతిభించేలాగే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ప్రతీ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి తెలియకుండా దాచే సీక్రెట్స్!

ఇది కూడా చదవండి: అశోక వనంలో రాక్షసుల్ని సంహరించి హనుమంతుడు చెప్పిన జయ మంత్రము

ఇది కూడా చదవండి: మనం అస్సలు చెయ్యకూడని పనులేమిటో తెలుసా?

English summary

Dasari Narayana Rao registered this title in film chamber for Pawan Kalyan. Dasari Narayana Rao registered Bose movie title for Pawan Kalyan movie.