చైతూ-సమంతాల ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దాసరి!

Dasari Narayana Rao sensational comments in Premam movie

11:43 AM ON 21st September, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao sensational comments in Premam movie

నాగ చైతన్య, శృతి హాసన్ జంటగా నటించిన ప్రేమమ్ చిత్రం ఆడియో రిలీజ్ అట్టహాసంగా జరిగింది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని ఎస్. నాగ వంశీ, పిడివి ప్రసాద్ నిర్మిస్తున్నారు. గోపి సుందర్, రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన ఈ మూవీని అక్టోబర్ 7న విడుదల చేయాలని మూవీ మేకర్స్ యోచన. ఇక ఆడియో ఫంక్షన్ లో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు, నాగ చైతన్య, శృతి హాసన్, నాగార్జున, అఖిల్, ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

1/12 Pages

ప్రేమమ్ దర్శకుడుని అలా అడగడం తప్పేనన్న చైతూ...


దర్శకుడు చందూని ఒక రీమేక్ చేయమని అడగటం చాలా పెద్ద తప్పే అని హీరో నాగ చైతన్య అన్నాడు. ఈ సినిమా రిలీజయ్యాక నేను నీ సొంత కథతో ఎప్పుడైనా కూడా ఒక సినిమాను చేయడానికి రెడీగా ఉన్నా. అలాగే ఈ ప్రొడ్యూసర్లకు కూడా సినిమా చేస్తా అంటూ నాగ చైతన్య చెప్పాడు. అసలు కార్తికేయ వంటి ఎక్సట్రా ఆర్డినరీ సినిమా తీసిన ఈ దర్శకుడు.. ఇలా రీమేక్ ఎందుకు చేశాడు అంటే.. కేవలం నాగార్జునపై అభిమానం - నాగ చైతన్య అంటే ఉన్న ఇష్టం కారణంగానే చేశాడని తెలుస్తోంది.

English summary

Dasari Narayana Rao sensational comments in Premam movie