డేటింగ్‌ కి వెళ్తే అవి వేసుకోకూడదు

Dating Tips By Shriya Saran

03:30 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Dating Tips By Shriya Saran

'ఇష్టం' సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన శ్రియ చరణ్‌ ఆ తరువాత 'సంతోషం' చిత్రంతో మంచి బ్రేక్‌ అందుకుంది. మొదటి రెండు చిత్రాల్లో సాంప్రదాయంగా నటించిన శ్రియ ఆ తరువాత రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసింది. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అయితే తన మొదటి చిత్రంలో ఎలా సన్నగా నాజూగ్గా ఉందో ఇప్పటికీ అలానే ఫిట్‌నెస్‌గా ఉంది. అయితే ఈ అమ్మడుకి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. అందుకేనేమో ఈ హాట్‌ బ్యూటీ మనసు ప్రేమ పైకి మళ్లింది. అందుకే తాజాగా డేటింగ్‌ కి సంబందించి సూత్రాలని చెప్తుంది. మనం ఏ బట్టలు వేసుకున్నా అవి మనకి సౌకర్యంగా ఉండాలి. అంతేకాదు మనం వేసుకునే బట్టలు వల్ల మన వ్యక్తిత్వం తెలిసే అవకాశముంది అని శ్రియ చెప్తుంది. వీటితో పాటు ఇంకొన్ని సూత్రాలు కూడా చెప్పింది. డేటింగ్‌కి వెళ్ళినప్పుడు హై హీల్స్‌ వేసుకోకూడదు. ఎందుకంటే వాటివల్ల పడిపోయే అవకాశం కూడా ఉందని చెప్పింది.

English summary

The Beautiful South Indian Actress Shriya Saran become famous in South Films as well as in Bollywood.She was entered into the films by the movie "Ishtam" and she completed 15 years of her film career.She says about the dating tips and what dress o wear when going to date with some one