గర్భధారణ సమయంలో గర్భిణీలకు ఎక్కువగా సోకే ప్రమాదకరమైన వ్యాధులు

Deadly disorders that will harmful for pregnant women

03:48 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Deadly disorders that will harmful for pregnant women

ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో వింతలూ, ఇంకెన్నో విశేషాలు జరుగుతూ ఉంటాయి. ఇక మహిళ గర్భం పొందడం ప్రకృతి ధర్మం. ఇది నిజంగా దేవుడు ప్రసాధించిన ఒక వరం. అలాంటి గర్భధారణ కాలం పూర్తిగా సురక్షితంగా పూర్తయితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ మద్యలో ఇబ్బందులు కలిగితే ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే కొంత మంది గర్భిణీ స్త్రీలలో గర్భధారణ కాలం సురక్షితంగా పూర్తవుతుంది. కొంత మంది కొన్ని కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. ముఖ్యంగా గర్భం పొందిన తర్వాత కొంత మందిలో కొన్ని సీరియస్ డిజార్డర్స్ ను ఎదుర్కుంటారు. మహిళ జీవితంలో గర్భం పొందడం చాలా చాలా సున్నితమైన అంశం.

ఎందుకంటే ఈ సమయంలో ఆమె బాగోగులతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లికి వ్యాధులు సోకితే, బిడ్డకు కూడా తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అందుకే గర్భం పొందిన తర్వాత ప్రతి ఒక్క మహిళ వారి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బేబీ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్తీ డైట్ ను ఫాలో అవ్వాలి. గర్భధారణ సమయంలో వచ్చే కొన్ని డెడ్లీ డిజార్డర్స్ గర్భిణీ ఆరోగ్యం మీద ఏవిధంగా ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం...

1/8 Pages

మిసెల్స్(తట్టు)...


గర్భిణీలు సాధారణంగా వచ్చే డిజార్డర్స్ లో ఒక వైరల్ డిజార్డర్ తట్టు. ఈ వైరల్ డిజార్డ్ తో చెవులు ఇన్ఫ్లమేషన్ కు గురి అవ్వడం, దగ్గు, జ్వరం, తదితర వైరల్ డిజార్డర్స్ గర్భిణీలకు హాని కలిగిస్తాయి.

English summary

Deadly disorders that will harmful for pregnant women