ఆ పూల్ లో స్నానానికి దిగితే ఇక మరణమే(వీడియో)

Death pool in Hawaii

03:14 PM ON 12th July, 2016 By Mirchi Vilas

Death pool in Hawaii

పూల్ అంటే స్విమ్మింగ్ పూల్ కాదు, అదో సంద్రం. పూల్ లా వుండే సంద్రం, అందులోకి దిగితే ఇక మరణమే, గజ ఈతగాళ్లు కూడా తప్పించుకోవడం కష్టం. ఆ వివరాల్లోకి వెళితే... హవాయిలో ఉన్న కిపు ఫాల్స్ దగ్గర ఉన్న ఈ పూల్ ని చూసిన ఎవరైనా సరే ఒక్కసారైనా అందులో ఈతకొట్టాలి అనుకుంటారు. కానీ ఇందులోకి దిగితే మళ్లీ తిరిగిరావడం కష్టమే.. ఎందుకంటే ఇందులో ఉండే నీరు నిమిషం నిమిషానికి పైకి ఉబికి వస్తుంటుంది. ఈతకొడుతుంటే నీరు పైకి వస్తుంటాయి. సరేకదా అని కొంచెం పైన ఉన్న రాళ్లమీద నిలబడితే ఆ రాళ్ళ మీదకి కూడా నీరు వచ్చి అక్కడ ఉన్నవారిని నీటిలోకి లాగేస్తుంది. అలా నీరు పైపైకి ఉబుకుతూ మనుషులని లోపలికి లాగేస్తాయట. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు కూడా తెలుస్తుంది.

English summary

Death pool in Hawaii