'ట్రిపుల్‌ ఎక్స్‌ ' సెట్స్ లో దీపిక       

Deepika in XXX Sets

02:25 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Deepika in XXX Sets

ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడు డి.జె.కరుసో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ట్రిపుల్‌ ఎక్స్‌- ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ చిత్రీకరణ జోరుగా సాగుతోంది. ఈ సినిమా సెట్స్‌లో సెరెనా పాత్రలో నటిస్తున్న బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనే , నటుడు క్రిస్‌ వూ, దర్శకుడు డి.జె.కరుసో కలిసి ఉన్న ఫొటో ఇది బుధవారం సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో విన్‌ డీజిల్‌ జాండర్‌ కేజ్‌గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2017 ప్రథమార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

English summary

Bollywood Top Heroine Deepika Padukone has recently grabbed a chance in Hollywood movie "XXX".In this movie Deepika was acting with Hollywood Action Hero Vin Diesel.Deepika posted a new photo from the sets of XXX movie in social media.