'xxx' లో శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోతున్న దీపికా

Deepika Padukone acting very hot in XXX movie

10:47 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Deepika Padukone acting very hot in XXX movie

ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ గా వెలిగిపోతున్న దీపికా పదుకొనే హాలీవుడ్‌లో నటించే ఛాన్స్‌ కొట్టేసిన విషయం తెలిసిందే. 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' సిరీస్‌ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు విన్‌ డీజిల్‌ సరసన 'xxx-ది రిటర్న్‌ ఆఫ్‌ గ్జాండర్‌ కేజ్‌' అనే చిత్రంలో దీపికా నటిస్తుంది. సాధారణంగా హాలీవుడ్‌ చిత్రాలంటే శృంగార సన్నివేశాలు, లిప్‌లాక్‌ సన్నివేశాలు అధికంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే హాలీవుడ్‌ హీరోయిన్లు విచ్చలవిడిగా నటిస్తారు. ఇప్పుడు 'xxx' లో కూడా అదిరిపోయే శృంగార సన్నివేశాలు, లిప్‌లాక్‌ సన్నివేశాలు ఉన్నాయట. ఇందులో దీపికా రెచ్చిపోయి మరి నటిస్తుందని సమాచారం. బాలీవుడ్‌లో కూడా అమ్మడు విపరీతంగా అందాలు ఆరబోసింది.

ఇంక హాలీవుడ్‌లో కూడా తనదైన ముద్ర వెయ్యాలనే ఉద్ధేశ్యంతోనే విచ్చలవిడిగా రెచ్చిపోతుందని బాలీవుడ్‌ టాక్‌. విన్‌ డీజిల్‌ తో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాట్‌ హాట్‌గా నటిస్తుందట దీపికా. అసలు ఏ విధంగా నటించిందో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్‌ అయ్యేంత వరకు ఆగాల్సిందే.

English summary

Bollywood hot beauty Deepika Padukone acting very hot in intimate scenes in Hollywood XXX movie. In this movie hollywood star Vin Diesel is acting in a lead role.