హార్ట్ బీట్ పెంచేస్తున్న దీపికా(వీడియో)

Deepika Padukone hot with Vin Diesel

11:08 AM ON 7th June, 2016 By Mirchi Vilas

Deepika Padukone hot with Vin Diesel

బాలీవుడ్ సైజ్ జీరో బ్యూటీ దీపికా నెట్టింట్లో సినీ అభిమానులను హీటెక్కిస్తోంది. సెక్సీ లుక్ లో అదుర్స్ అనేలా ఉంది. అందుకే కుర్రకారు హార్ట్ బీట్ అమాంతం పెంచేస్తోంది. హాలీవుడ్ లో త్రిబుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ ఫిల్మ్ కి సంబంధించి న్యూపిక్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ట్యాంక్ టాప్, లెదర్ పాంట్స్ వేసుకున్న దీపికా, నటుడు విన్ డీజిల్ తో కలిసి హాట్ హాట్గానే కనిపిస్తోంది. ఇద్దరు హత్తుకున్న ఆ స్టిల్ చూసి, ఈ అమ్మడు భలే హాట్ గురూ అనే రీతిలో లైక్స్ కూడా అదిరిపోతున్నాయ్.

విన్ డీజిల్-దీపికల కెమిస్ట్రీ సూపర్బ్ అనే కామెంట్స్ పడిపోతున్నాయి. ఈ చిత్రం కోసం దీపిక తన బాడీటోన్ చేసుకునేందుకు ఓ జిమ్లో భారీగా ఎక్సర్ సైజులు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాలో తన రోల్ షూటింగ్ ను ఫినిష్ చేసింది ఈ అమ్మడు. ఈ క్రమంలో ఇండియన్ ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసుకునేందుకు మేకర్స్ ఈ స్టిల్ రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో వీళ్లిద్దరున్న ఫోటో యూనిట్ రిలీజ్ చేసినప్పటికీ ఫ్యాన్స్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఈసారి ఇలా ప్రయోగం చేసింది. ఇక మూవీ షూటింగ్ లోని వీడియో పై ఓ లుక్కెయ్యండి మరి..

English summary

Deepika Padukone hot with Vin Diesel