'త్రిబులెక్స్' మేకింగ్ వీడియోలో రెచ్చిపోయిన దీపికా!

Deepika Padukone in XXX Return of Xander Cage movie making video

04:37 PM ON 28th July, 2016 By Mirchi Vilas

Deepika Padukone in XXX Return of Xander Cage movie making video

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికాపదుకొనే హాలీవుడ్ మూవీ 'త్రిబుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన ట్రైలర్ సినీలవర్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన 30 సెకన్ల నిడివిగల మేకింగ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ హాట్ బ్యూటీ. ఇది కూడా అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో ఏమోగానీ, హాలీవుడ్ లో మాత్రం దీపికా ఓ రేంజ్ లో అందాలు వడ్డించిందని కామెంట్స్ పడిపోతున్నాయి. విన్ డీజిల్-దీపికా రొమాన్స్ చూసి సూపర్బ్ గా వుందని, మేకింగ్ వీడియోలోనే ఇలావుంటే.. ఇక తెరవెనుక రొమాన్స్ ఏ స్థాయిలో జరిగి ఉంటుందో ఈ వీడియో చూస్తేనే తెలుస్తోందని అంటున్నారు సినీ అభిమానులు.

పాపం రణవీర్ పరిస్థితేంటి అంటూ ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. దీన్ని రణవీర్ చూసి ఎలాంటి కౌంటర్ ఇస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకసారి మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వేసేయండి.

#behindthescenes #fun #leadingman #serenaunger #xXxTheMovie #ReturnOfXanderCage ???? @vindiesel

A video posted by Deepika Padukone (@deepikapadukone) on

English summary

Deepika Padukone in XXX Return of Xander Cage movie making video