XXX లో దీపికా

Deepika Padukune In XXX Movie

12:38 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Deepika Padukune In XXX Movie

దీపికాపడుకొనె ఇంతకు ముందు మీడియాతో మాట్లాడినప్పుడు XXX సినిమా గురించి అడగగా , ఆ సినిమా గురించి ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను ఆ సినిమాకు సంభందించినంత వరకు కాలమే నిర్ణయిస్తుందని , విన్‌ డీజిల్ నాకు చాలా మంచి స్నేహితుడు నేను అతన్ని చాలా ఇష్టపడతాను అతను ఒక అద్బుతమైన వ్యక్తంటూ చెప్పుకోచ్చింది .

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ వంటి సినిమాలలో అందరిని ఆకట్టుకున్న విన్‌ డీజిల్ సరసన నటించే అవకాశం దీపిక దక్కించుకుంది . కానీ ఇప్పటి వరకు దీపికా బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ, ఆమె డిసెంబర్‌ లో XXX సినిమా గురించి నేను చెప్పలేను కానీ ఆ సినిమాకు సంబందించినంత వరకూ కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పారు. అయితే XXX దరిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌ డైరెక్టర్‌ డీజే కరుసో తన సినిమాలో దీపిక హీరోయిన్ గా నటిస్తుందని ట్విట్టర్ ద్వారా తేలిపారు .

English summary

Bollywood top actress deepika padukune grab a great chance to act in hollywood film xxx sequel . This was officially said by that film director in twitter