పెళ్ళి పీటలెక్కనున్న దీపిక, రణ్‌వీర్‌ 

Deepika Ranveer To Marry Soon

01:30 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Deepika Ranveer To Marry Soon

బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్‌, హీరోయిన్‌ దీపికా పడుకునే ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి పెయిర్‌ అటు ఆన్‌ స్క్రీన్‌ మీదనే కాక ఇటు ఆఫ్‌ స్క్రీన్‌ పై కూడా సూపర్‌హిట్టే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న వీరిద్దరూ దంపతులవడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. 2016 ఫిబ్రవరి లో వీరిద్దరి నిశ్చితార్ధం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పడుకునే తల్లిదండ్రులు కూడా వీరి పెళ్ళికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరికీ వీలైనంత త్వరగా నిశ్చితార్ధం చేసి మంచి ముహూర్తం చూసి పెళ్ళి చెయ్యాలని భావిస్తున్నట్లు సమాచారం.

English summary

Roamer spreads fast. Recently new roamer spreading in film industry. Its Deepika and Ranveer getting Marry Soon.