'ఊపిరి' లో డిలీట్ చేసిన అద్భుతమైన సీన్స్ ఇవే

Deleted scenes from Oopirii movie

01:06 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Deleted scenes from Oopirii movie

అక్కినేని నాగార్జున, కార్తీ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం 'ఊపిరి'. ఫ్రెంచ్ లో సూపర్ హిట్ అయిన ఇన్టచ్బుల్స్ చిత్రానికి ఇది రీమేక్. బృందావనం, ఎవడు వంటి చిత్రాలు తెరకెక్కించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రియ, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటించారు. మార్చి 25న విడుదలై ఘన విజయం సాధించి 20 రోజులైనా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తో దూసుకు వెళ్ళిపోతున్న ఈ చిత్రం 'థ్యాంక్ యూ మీట్' నిన్న(13-04-2016) హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జున, అఖిల్, తమన్నా, వంశీ పైడిపల్లి, ఈ చిత్ర నిర్మాత పరమ్ వి. పొట్లూరి తో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సంధర్భంగా ఈ చిత్రంలో డిలీట్ చేసిన కొన్ని అద్భుతమైన సన్నివేశాలని నిన్న ప్రేక్షకుల సమక్షంలో ప్రదర్శించారు. అవి ఇప్పుడు మీకోసం.

1/3 Pages

ఊపిరి డిలీటెడ్ సీన్ 1:

English summary

Deleted scenes from Oopirii movie. Some hilarious scenes deleted from Oopiri movie.