డెల్ నుంచి వెన్యూ 8 ప్రో 5000 టాబ్లెట్

Dell Venue 8 Pro 5000 Tablet

01:06 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Dell Venue 8 Pro 5000 Tablet

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ డెల్ సరికొత్త టాబ్లెట్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. వెన్యూ 8 ప్రో 5000 పేరిట విడుదల చేసిన ఈ టాబ్లెట్ ను రిలీజ్ చేసింది. దీని ధర రూ.30,300. ఈ టాబ్లెట్ ప్రస్తుతం ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ వినియోగదారులకు లభిస్తోంది.

వెన్యూ 8ప్రో 5000 టాబ్లెట్ ఫీచర్లు ఇవే..

8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.44 జీహెచ్‌జడ్ ఇంటెల్ ఆటం క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, మైక్రో సిమ్ కార్డ్ స్లాట్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఎన్‌ఎఫ్‌సీ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.0, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్

English summary

Dell company launched a new tablet called Dell Venue 8 Pro 5000 Tablet With Windows 10. The price of this tablet was Rs. 30,300 and it comes with the key features like 8-inch full-HD display,4GB of RAM, 64GB internal storage,Windows 10