మీ నాలుకపై ఉండే మచ్చలు బట్టి మీరెలాంటి జబ్బులతో బాధపడుతున్నారో తెలుసుకోవచ్చు!

Depending on status of your tongue you can know about your health problems

04:44 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Depending on status of your tongue you can know about your health problems

మానవ శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలో నాలుకకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆహారాన్ని అటు, ఇటు కదల్చడంలో, మింగడంలో, మాటలు మాట్లాడడంలో నాలుక ఉపయోగపడుతుంది. అయితే మీకెప్పుడైనా నాలుకపై తెల్లని లేదా నల్లని గోధుమ రంగు మచ్చలు కనిపించినా నాలుక బాగా పగిలి కనిపించినా చాలా మంది అదేదో విటమిన్ లోపమనో, రక్తహీనత అనో అనుకుంటారు. కానీ నాలుకపై ఏర్పడే ఆయా మచ్చలను, పగుళ్లు ఉన్న ప్రాంతాలను సరిగ్గా గమనిస్తే అసలు విషయం అర్ధమవుతుంది. ఆరోగ్యవంతంగా ఉన్న వారి నాలుక పూర్తిగా పింక్ రంగులో ఉంటుంది. ఎలాంటి మచ్చలు, పగుళ్లు ఉండవు.

కొంచెం తేమగా ఉంటుంది. మరీ ఎక్కువ తేమగా, మరీ పొడిగా మాత్రం ఉండదు. చిత్రంలో చూపిన నాలుకను చూశారా..? నాలుకపై ఉన్న ఆయా ప్రాంతాలు మన శరీరంలోని పలు అవయవాలను ప్రతిబింబిస్తాయి. ఈ క్రమంలో నాలుకపై ఏ ప్రాంతంలో మచ్చలు, పగుళ్లు ఉంటాయో దాన్ని బట్టి సంబంధిత అవయవ సమస్యతో బాధపడుతున్నట్టు అర్ధం చేసుకోవాలట.

1/11 Pages

1. నాలుకపై చివరి భాగంలో తెల్లని లేదా నల్లని మచ్చలు ఉంటే మీరు జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు అర్ధమట. లేదంటే పేగుల్లో పురుగులు, విష పదార్థాలు జామ్ అయ్యాయని అర్థం చేసుకోవాలట.

English summary

Depending on status of your tongue you can know about your health problems