నాన్నకు ప్రేమతో .... దేవిశ్రీ బ్రదర్స్

Devi Sri Prasad In Rajahmundry

01:31 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Devi Sri Prasad In Rajahmundry

ఇటీవల కన్నుమూసిన ప్రముఖ దర్శకులు,రచయిత స్వర్గీయ సత్యమూర్తి గోదావరితో మమేకమయ్యారు. సత్యమూర్తి ఆస్తికలను ఆయన కుమారుడు ప్రముఖ సినీ మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ గోదావరి లో నిమజ్జనం చేసారు. దేవిశ్రీప్రసాద్ సోదరులు రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ లో కర్మకాండ శాస్రోక్తంగా నిర్వహించిన అనంతరం అస్తికలను నిమజ్జనం చేసారు.

English summary

Music Director Devi Sri Prasad And His brother Singer Sagar had Immersion his father Ashes in Godavari River Today in Kotilingala Ghat