'సర్దార్' సాంగ్ కాపీ నా?

Devi Sri Prasad is also a copy cat

10:50 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Devi Sri Prasad is also a copy cat

ఎమ్.ఎస్. రాజు నిర్మించిన ‘దేవి’ చిత్రంతో సంగీత దర్శకుడు గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన దేవీశ్రీ ప్రసాద్ ఇప్పడు టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. మొదట చిన్న హీరోలు చిత్రాలకు మ్యూజిక్ అందించిన దేవి ఆ తరువాత చిరంజీవి చిత్రానికి సంగీతం అందించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. శంకర్ దాదా ఎమ్బీబీఎస్, అందరివాడు, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకి సంగీతం అందించాడు దేవి. ఈ చిత్రాలు మ్యూజికల్ గా సూపర్ హిట్. దీనితో దేవి ఒక్కసారిగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. అయితే ఆ తరువాత ఎస్.ఎస్. థమన్ వచ్చాక దేవిశ్రీ కాస్త డల్ అయ్యాడు. అయితే ఆ తరువాత మళ్లీ క్వాలిటీ మ్యూజిక్ అందించి మళ్లీ టాప్ స్ధానానికి చేరిపోయాడు.

తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసి శ్రోతలను కట్టిపడేస్తూ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. తాను సంగీతం అందించిన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ కావాల్సిందే. అలాంటి నమ్మకం ఇండస్ట్రీలో సంపాదించుకుని రాక్‌స్టార్‌గా మారాడు దేవి. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా దేవి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మెగా హీరోలకు ఇప్పటి వరకు దేవి అందించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఒక దశలో చెప్పాలంటే. ఇటీవలే జరిగిన 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సైతం దేవిశ్రీ ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలుతున్నాడు అని చెప్పాడు.

అంతే కాదు నా రాబోయే చిత్రానికి నువ్వే సంగీతాన్ని అందించాలని దేవి దగ్గర మాట కూడా తీసుకున్నాడు.

1/5 Pages

కాపీ కొట్టని డైరెక్టర్ నేనే:

అయితే ఇంతకు ముందు దేవి మీడియా కి ఒక ఇంటర్‌వ్యూ కూడా ఇచ్చాడు. అదేంటంటే ఇప్పటి వరకు టాలీవుడ్ లో కాపీ కొట్టని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది నేనే అని గర్వంగా చెప్పుకున్నాడు.

English summary

Devi Sri Prasad is also a copy cat. He copied Sardar Gabbar Singh item song from hindi movie. He composed music for Sardar Gabbar Singh movie.