'కత్తిలాంటోడు’తో దేవిశ్రీ

Devi Sri Prasad Meets Chiranjeevi

11:04 AM ON 14th May, 2016 By Mirchi Vilas

Devi Sri Prasad Meets Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి కత్తిలాంటోడితో సిల్వర్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇవ్వబోతున్న వేళ డిస్కషన్స్ షురూ అయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసిన దేవిశ్రీ ఆయనతో సరదాగా దిగిన ఒక సెల్ఫీని ట్వీట్ చేశాడు. బాస్‌.. మెగాస్టార్‌ 150వ చిత్రం తొలిరోజు చర్చల్లో... వెల్‌కమ్‌ బ్యాక్‌ సర్‌, వి లవ్యూ’ అని ట్వీటిచ్చాడు. కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్ పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ కి వి.వి.వినాయక్‌ డైరెక్టర్ కాగా, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించనున్నాడు. కాగా ఇటీవలే పూజాకార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళడమే తరువాయి.

ఇవి కూడా చదవండి:శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం-భక్తుల పూజలు

ఇవి కూడా చదవండి:మెగా మూవీ కి మళ్ళీ బ్రేక్ ?

English summary

South Top Music Director Devi Sri Prasad met Mega Star Chiranjeevi for discussion about Chiranjeevi 150th film. Devi Sri Prasad was selected as Music Director For Chiranjeevi 150th movie. Devi Sriprasad tweeted this photo in his Twitter Account.