ఆడియో ‘ధనాధన్‌’

Dhana Dhan Audio Launch

10:09 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Dhana Dhan Audio Launch

వైభవ్‌,రమ్యా నంబీశన్‌ జంటగా శ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ధనాధన్‌’. ఎస్‌.ఎస్‌.థమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లోఘనంగా నిర్వహించారు. ఆడియోను నాగబాబు ఆవిష్కరించి మొదటి సీడీని దర్శకుడు కోదండరామిరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.

English summary

Dhana Dhan movie which was directing by director Sree.This movie audio was released by Mega Brother Naga Babu.