రాజకీయాల్లోకి ధనుష్‌!!

Dhanush is coming into politics

06:38 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Dhanush is coming into politics

తన నటనతో, పాటలతో ప్రేక్షకులని అలరించిన ధనుష్‌ తాజాగా రాజకీయాలు వైపు కూడా అడుగులు వేస్తున్నారు. కంగారు పడకండి ఇది నిజంగా కాదు సినిమా కోసం. ఎన్నో పవర్‌ఫుల్‌ రోల్స్‌లో నటించిన ధనుష్ తాజాగా తమిళంలో 'కోడి' అనే చిత్రంలో నటిస్తున్నారు. దూరై సెంధిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌ ఒక రాజకీయ వేత్తగా కనిపించబోతున్నారు. హై వోల్టేజ్ పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌ చాలా పవర్‌ఫుల్‌ గా కనిపించబోతున్నాడని సమాచారం.

English summary

Dhanush is acting as a politician in Kodi movie. Dhurai Senthil Kumar is directing this movie.