గ్రౌండ్లో అచ్చ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచిన ధోని, కోహ్లి(వీడియో)

Dhoni and Kohli speaks in telugu

03:28 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Dhoni and Kohli speaks in telugu

సాధారణంగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ల్లో తోటి ఆటగాళ్ళు బౌలింగ్ వేసేటప్పుడో, బాటింగ్ ఆడేటప్పుడో సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలా సూచనలు ఇచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళ భాషల్లో మాట్లాడుకుంటారు. అలా మాట్లాడేటప్పుడు తమ భాషలైన ఇంగ్లీష్ లో కాని, హిందీలో కాని మాట్లాడుకుంటారు. అయితే మన వాళ్ళు తెలుగులో ఎప్పుడూ మాట్లాడుకోరు ఎందుకంటే వాళ్ళు మన రాష్ట్రంలో ఉండరు కాబట్టి వాళ్లకి తెలుగు రాదు. కాని మన వాళ్ళు సరదాగా తెలుగులో మాట్లాడితే ఎంత నవ్వు తెప్పిస్తుందో చూపించడానికి సరదాగా ఈ ప్రయత్నం చేసారు. ఒక్కసారి ఆ వీడియో చూసి మీరు కూడా నవ్వుకోండి.

English summary

Dhoni and Kohli speaks in telugu. Mahendra Singh Dhoni, Virat Kohli, Ravindra Jadeja speaks in telugu at ground.