స్టంపింగ్స్ లో ధోనీ వరల్డ్ రికార్డు

Dhoni Creates World Record In Stumpings

10:58 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Dhoni Creates World Record In Stumpings

టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ మరో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ధోనీ మరో అరుదైన రికార్డును సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ ఇద్దరు బ్యాట్స్‌మెన్లను స్టంపౌట్‌ చేశాడు. దీంతో 139 స్టంపౌట్లతో శ్రీలంక వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర పేరిట ఉన్న రికార్డును ధోనీ(140) అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 27 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

English summary

Indian One Day And T20 teams captain Mahendar Singh Dhoni Creates a new record called No. of Stumpings By A Wicket Keeper.He breaks Srilanka legend Kumar Sangakkara's world record of 139 stumpings in international cricket.Yesterday Dhoni breaks its record breaks his record by stumping James Faulkner to take 140