ధోని మేనేజర్ తో కలిసి సాక్షి ఇలా..

Dhoni wife Sakshi Singh hot pose with dhoni manager

03:18 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Dhoni wife Sakshi Singh hot pose with dhoni manager

రాంచీ కింగ్, టీమిండియా వన్డే క్రికెట్ కెప్టెన్ ధోని భార్య సాక్షి సింగ్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ధోని మేనేజర్ అరుణ్ పాండేతో కలిసి హుక్కా సెంటర్ లో దిగిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరుణ్ పాండే భుజం మీద చెయ్యి వేసి అతని బుగ్గన చుక్కేదో పెడుతున్నట్లుగా ఫోటోకు ఫోజ్ ఇచ్చింది సాక్షి. అనంతరం తానే స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫోటోను పోస్ట్ చేసింది. వారం రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ చిత్రానికి వేల సంఖ్యలో నెటిజెన్స్ నుంచి లైక్స్ వచ్చి పడ్డాయి. అయితే ఈ ఫోటోపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

అరుణ్ తో దిగిన ఫోటో పట్ల కొంతమంది నెటిజెన్స్ సాక్షి హద్దులు దాటి వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. ఒకసారి ఆ ఫోటో పై మీరు ఒక లుక్ వెయ్యండి..

ఇది కూడా చదవండి: రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు!

ఇది కూడా చదవండి: రాత్రి ఏ దిక్కుకి తల పెట్టుకుని పడుకుంటే మంచిదో తెలుసా?

ఇది కూడా చదవండి: హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఇలా మాత్రం అసలు చేయకండి!

Arun Pandey !

A photo posted by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

English summary

Dhoni wife Sakshi Singh hot pose with dhoni manager.