'ఇద్దరు' భార్యలతో 'ధోని'!!

Dhoni with two wives

04:36 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Dhoni with two wives

ఇటీవల రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంభానీ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని సతీసమేతంగా అక్కడకి వెళ్లాడు. అయితే ధోని జీవితచరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో ధోని భార్య పాత్రలో కియారా నటిస్తుంది. ఈ కార్యక్రమానికి కియారా కూడా హాజరయింది. అక్కడ ధోని కూతురు జీవాని కియారా ఎత్తుకుని ధోని, సాక్షిలతో ఫోటోకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోని ధోని తన అధికారిక ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ ద్వారా ఈ ఫోటోని షేర్‌ చేశాడు. ఆ ఫోటోని పెట్టిన మూడు గంటల్లోనే 60 వేల లైక్స్‌ వచ్చాయి.

English summary

Dhoni with two wives at Mukesh Ambani home event.