చరణ్‌ 'తని ఓరువన్‌' టైటిల్‌ ఇదే

Dhruva Title Fix For Ram Charan Thani Oruvan Remake

10:44 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Dhruva Title Fix For Ram Charan Thani Oruvan Remake

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో చరణ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నాడు. ఈ చిత్రానికి మొదట 'రక్షక్‌' అనే టైటిల్‌ ని అనుకున్నా ఇప్పుడు 'ధృవ' అనే టైటిల్‌ ని ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 18న సెట్స్‌పైకి వెళ్ళనుంది. తమిళ వెర్షన్‌ లో విలన్‌గా నటించిన అరవింద్‌ స్వామి ఈ వెర్షన్‌ లో కూడా విలన్‌గా నటించనున్నాడు. 'ధృవ' చిత్రానికి హిప్‌ హాప్‌ తమిజా సంగీతం అందిస్తుండగా, గీతా ఆర్ట్స్‌ పతాకం పై అల్లు అరవింద్‌ నిర్మించనున్నాడు.

English summary