హీరోలే కాదు మేము కూడా చెప్పగలం.....చిలిపిగా

Dialogues which influenced girl

04:28 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Dialogues which influenced girl

కొన్ని సినిమాలలో డైలాగ్‌లు యూత్‌ని బలే ఆకట్టుకుంటాయి. యువతులను బాగా ఆకట్టుకున్న కొన్ని సినిమా డైలాగ్‌లు ఉన్నాయి. హీరోయిన్లు ఎక్కువగా సినిమాల్లో వాడిన కొన్ని కామన్‌ డైలాగ్స్‌ ఏమిటో చూద్దామా.

1/14 Pages

1. ‘నేను హర్టు ! ఫీల్‌ అయ్యాను బుంగమూతి పెట్టుకున్నాను.. ‘ ఈ డైలాగ్‌ చాలా ఫేమస్‌ అయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత మహేష్‌బాబుతో అంటుంది. దానికి మహేష్‌ ఓరి దీని వేషాలో... అంటాడు. ఈ రెండు బాగా పాపులర్‌ డైలాగ్స్‌ అయ్యాయి లవర్స్, ఫ్రెండ్స్ ఈ డైలాగ్ ని తెగ వాడేస్తున్నారనుకోండి...

English summary

Here are the lists of Dialogues which influenced girl. Dialogues like bommarillu dialogue anthenaaaaa,seethamma vakitlo sirimalle chettu movie dialogue nakanni ala telisipothai anthe....