ఓవర్‌సీస్‌ లో 'డిక్టేటర్‌' ఫ్లాప్‌ అంట!!

Dictator movie flop in Overseas

04:20 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Dictator movie flop in Overseas

నందమూరి బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్‌' సినిమా భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమా పై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే డొమెస్టిక్ బాక్స్‌ ఆఫీస్‌ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్లు సేకరించింది. కానీ తాజా వార్తల ప్రకారం ఓవర్‌సీస్‌ లో ఈ సినిమాకి ఫెయిల్యూర్‌ టాక్‌ వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన వారానికి యు.ఎస్‌.ఎ లో 92,759 డాలర్లు కలెక్ట్‌ చేసింది. ఈ సినిమా మాస్‌ సినిమా. విదేశీ ప్రేక్షకులు ఫ్యామిలీ సినిమాలను ఇష్టపడతారు. ఇది మాస్‌ సినిమా కావడంతో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదని విమర్శకులు చెప్తున్నారు. ఏదయినప్పటికీ మంచి కలెక్షన్లు సాధించింది.

English summary

BalaKrishna's Dictator movie flop in Overseas. Anjali and Sonal Chuahan was romanced with BalaKrishna in this movie. Srivaas was director.