నాయకుల వింత అలవాట్లు

Dictators and their habits

02:58 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Dictators and their habits

ప్రపంచాన్ని వణికించిన చాలామంది నాయకులు పైకి చాలా గంభీరంగా ఉన్నా వారిలో కూడా కొన్ని చిలిపి విషయాలు దాగి ఉన్నాయి. ఉదాహరణకి జర్మన్ నియంత, నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడు. అతడి మొదటి ప్రేమ యూదు అమ్మాయి. దైర్యం చాలక ఎప్పుడూ మాట్లాడలేదట. ప్రపంచాన్నే వణికించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలా ఎంతో మంది గురించిన ఎన్నో విషయాలను ఈ స్లైడ్ షోలో పొందుపరిచాం.

ఇది కూడా చదవండి :వింత చట్టాలు

ఇది కూడా చదవండి: భార్యకు చెప్పకూడని విషయాలు

ఇది కూడా చదవండి :దేశంలో ఇప్పటికీ తేలని మిస్టరీలు

1/6 Pages

రొమాంటిక్ నవలు రాయడం ఇష్టం

సద్దామ్ హుసేన్ ఇరాక్ దేశ మాజీ అధ్యక్షుడు. 2003లో అమెరికా అధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయాడు. యద్దానంతరం అమెరికా సేవలకు బందీగా ఉండి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తర్వాత 2006 డిసెంబర్ 30న ఉరితీయబడ్డాడు. అతనిని ఉరితీయవద్దని, తుపాకీతో కాల్చి చంపమని సద్దామ్ అడిగినా అంగీకరించలేదు. రేపే ఉరి అనగానే నేను ఇరాక్ అధ్యక్షుడిని నన్ను శిక్షించేదెవరు అంటూ గట్టిగా అరిచాడట.

సద్దామ్ ని ఉరితీసిన తీరు హేయమైనది. ఆ తతంగాన్ని జైలు సిబ్బందిలో ఎవరో సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఇంటర్నెట్ లో పెట్టారు. ఉరిముడి సరిగా కుదరక మెడ తెగింది. ఉరితీసే ముందు చాలా రకాలుగా అవహేళన చేశారట. ఉరితీసి కిందికి దించిన తర్వాత కసిగా కత్తితో ఆరు సార్లు పొడిచారట. ఈ విధంగా మరణించాడు సద్దామ్ . ఇతడికి రొమాంటిక్ నవలలు రాయడం అంటే చాలా ఇష్టం. ఇతని నవల పేరు జబీబా అండ్ ది కింగ్ . దీన్ని ఇరాక్ చరిత్ర ఆదారంగా రాసాడు. జబీబా అనే అందమైన అమ్మాయిని అతని క్రూరమైన భర్త చేసిన అత్యాచారం గురించి ఈ నవలలో రాసాడు.

English summary

Just when you think that a personality can't surprise you enough, they prove you wrong.