మోడీ రైతుతో ఎప్పుడన్నా సెల్ఫీ దిగాడా

Did Modi Ever Taken A Selfie With A Farmer,asks Rahul Gandhi

11:36 AM ON 24th November, 2015 By Mirchi Vilas

Did Modi Ever Taken A Selfie With A Farmer,asks Rahul Gandhi

మోడీ ఎప్పుడన్నా రైతుతో సెల్ఫీ దిగాడా? ఈ ప్రశ్న సంధించింది ఎవరో కాదు యువనేత, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. ఉత్తరప్రదేశ్‌లో రైతు సభలో పాల్గన్న రాహుల్‌ రైతును మోడీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్న ఉద్దేశ్యంతో పై విధంగా మండిపడ్డాడు. వేలాది మందిగా తరలివచ్చిన ఈ సభలో యువనేత గట్టి ఉపన్యాసమే ఇచ్చాడు. మోడీ ఎప్పుడైనా రైతులు, నిరుద్యోగులతో సెల్ఫీ దిగాడా అంటూ అక్కడి రైతులను గట్టిగా అడిగాడట. దానికి వాళ్ళు లేదంటూ గట్టిగా బదులిచ్చారట. అచ్చేదిన్‌ అంటూ మీ ఓట్లను కొల్లగొట్టిన మోడీ ఇప్పుడు తన వాగ్దానాలను అన్నింటినీ మరిచిపోయాడని రాహుల్‌ విమర్శించాడు. అచ్చేదిన్‌ అంటేనే దేశవ్యాప్తంగా ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేసాడు.

English summary

All India Congress Vice-President Rahul Gandhi Asks Modi that he ever taken a photo with a farmer or with the unemployed people. He raises this question in an event conducted with the farmers, then the farmers raised their voice that modi did not taken a selfie a farmer