అసలు గోత్రం అంటే ఏంటి? ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవచ్చా?

Did same Gothram people can marry

11:19 AM ON 26th September, 2016 By Mirchi Vilas

Did same Gothram people can marry

ప్రతి హిందువుకు గోత్రం అంటూ ఉంటుంది. గోత్రం లేని వారు ఉండరు. ప్రతి కులం వారికి కూడా వారిదైన గోత్రం ఉంటుంది. ఇంతకు ఈ గోత్రం అంటే ఏంటి, ఈ గోత్ర నామం ఎక్కడ నుండి తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం..

1/4 Pages

పూర్వ కాలంలో ఒక కుటుంబంకు చెందిన వారికి విద్యలను నేర్పించేందుకు గురువులు ఉండేవారు. వారి కుటుంబ గురువు పేరును గోత్రంగా మార్చుకున్నారు. కొందరు విద్యను అభ్యసించని వారు వారి పూర్వికుల పేర్లు/వారి వంశం యొక్క మూల పురుషుడి పేరును గోత్రంగా తీసుకున్నారు. అలా గోత్రాలు కొనసాగుతూ వస్తున్నాయి.

English summary

Did same Gothram people can marry. Same gothram people can't get marry. Because they will be brother and sister.