ఆనాటి రూపాయి వెలువ ఎంతో తెలుసా?

Did You Know One Rupee Value In Olden days?

11:29 AM ON 2nd September, 2016 By Mirchi Vilas

Did You Know One Rupee Value In Olden days?

ఓడలు బళ్ళు ... బళ్ళు ఓడలు అవుతాయంటారు కదా ... మనదేశ కరెన్సీ విషయంలో అదే జరిగింది. పుణ్య భూమి , కర్మ భూమి వేదభూమి అయిన భారత దేశం అన్ని విషయాల్లో ముందంజలో ఉండేది. ప్రపంచానికి విజ్ఞానం అందించిన దేశం భారత దేశం. ఒకప్పుడు భారత దేశంలో అంగళ్ల రత్నాలు పోసి అమ్మేవారని అంటారు. అంతేకాదు, వెండి, బంగారు నాణాలు కూడా ఉండేవి. రానురాను పరిస్థితి మారింది.

వస్తు మార్పిడి పోయింది. విదేశీ మోజు పెరిగిపోయింది. స్వదేశీ భావన కొరవడింది. కారణం ఏమైతేనేం, మన రూపాయి విలువ కూడా గణనీయంగా పడిపోయింది. ఎప్పుడో ఎందుకు 19 వ శతాబ్దం మొదట్లో మన రూపాయి విలువ ఘనంగా ఉండేది. 1917 లొ మన రూపాయి 13 డాలర్లు ఉండేదని చెబుతారు. కానీ స్వదేశి వస్తువులను వాడకుండా విదేశి వస్తువుల ఫై ఆధార పడటంవలన విదేశీ మారక ద్రవ్యం వలన ప్రస్తుతం మనం డాలరుకు 60 రూపాయలుకంటే ఎక్కువ చెల్లిస్తున్నాం. రూపాయి విలువ పడిపోవడంతో డబ్బుకి విలువ లేకుండా పోయింది. ఎంత సంపాదన వున్నా, ఇట్టే అయిపోతోంది. ఒకసారి ఆనాటి రూపాయికి, ఈనాటి విలువ తెల్సుకుని, స్వదేశీయ భావజాలం పెంచుకోవాలని, విదేశీ మోజు తగ్గించుకోవాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఆనాటి - నేటి రూపాయి మారకం విలువ తెలియజేస్తూ షోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు కామెంట్లు పడుతున్నాయి.

ఇది కూడా చూడండి: సర్జరీలతో సక్సెస్స్ అయిన హీరోయిన్లు

ఇది కూడా చూడండి: పెళ్ళికి ముందే తల్లులైన స్టార్ హీరోయిన్లు

ఇది కూడా చూడండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఫోన్ నిముషాల్లో 100% ఛార్జ్!

English summary

Did You Know One Rupee Value In Olden days? One rupee note in 1917 is equal to $13 USD.