ఈ పాత కొలతలు...తూకాలు మీకు తెలుసా ? 

Did you know that the old dimensions and balance

01:39 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Did you know that the old dimensions and  balance

పాత కాలంలో కొలతలు తూకాలు ఎలా ఉండేవో మీకు తెలుసా... అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ తూకాలు వారి లెక్కలు ఇప్పుడు ఉన్నట్లు ఉండేవి కాదు. క్రమేపి పాతకాలం నాటి కొలతలు కనుమరుగై పోతున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

ఇది కుడా చూడండి :ఏ రోజు ఏ రంగు డ్రస్‌ వేసుకుంటే మంచిది

నాలుగు గిద్దలు అంటే ఒక సోల అని అర్ధం
రెండు సోలలు అంటే1 తవ్వ (సేరు) అని అర్ధం
రెండు తవ్వలు అంటే 1 మానిక అని అర్ధం
రెండు మానికలు అంటే 1 అడ్డెడు అని అర్ధం
4మానెలు అంటే 1 కుంచం అని అర్ధం
10 కుంచాలు అంటే 1 అంకెం అని అర్ధం
7 మానెలు అంటే 1 డబ్బా అని అర్ధం
7 డబ్బాలు అంటే 1 బస్త అని అర్ధం
13 బస్తాలు అంటే 1 పుట్టీవి అని అర్ధం

ఇవే పాత కొలతలు ఇప్పుడు వీటి జాడ కనపడకుండా పోతుంది...

ఇది కుడా చూడండి :పెళ్ళిలో బుగ్గచుక్క ఎందుకు పెడతారో తెలుసా ?

ఇది కుడా చూడండి :మన పాపాలు గంగలో కలిస్తే ఆ పాపాలు ఎక్కడికి పోతాయి?

English summary

Did you know that the old dimensions and balance ?