దేవుడ్ని ఏ పూలతో పూజించాలి

Different flowers offered to gods

04:53 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Different flowers offered to gods

చాలా మందికి భక్తి శ్రద్దలు ఎక్కువే. రోజూ దేవుడ్ని పూజిస్తూ ఉంటారు. కాని కొంత మందికి ఏ దేవుడ్ని ఏ పూలతో పూజించాలి అనే విషయం తెలియదు. అలాగే ఏ దేవుడ్ని ఏరోజు పూజించాలో కూడా కొంతమందికి తెలియదు. అసలు దేవుడ్ని ఏ రోజు  ఏ పూలతో పూజించాలో చూద్ధాం. 

1/8 Pages

సోమవారం 

సోమవారం రోజున శివుడిని పూజించాలి. శివుడిని మారేడు దళాలతో, తెల్లని పువ్వులతో పూజించడం వల్ల ఆ శివుడి అనుగ్రహం మనపై ఉంటుందట.  

English summary

Here Different flowers offered to different gods. On Monday, the day of worship Lord Shiva.