అరుదైన పుష్పాలు.. వీటి ఆకారాలు చూస్తే మతి పోవాల్సిందే!

Different shaped flowers that found in some places only

01:25 PM ON 17th November, 2016 By Mirchi Vilas

Different shaped flowers that found in some places only

ఒక్కోసారి ఎవరినైనా కదిపితే, మనస్సు బాలేదు అని చెప్పడం పరిపాటి. అయితే మనస్సు గజిబిజిగా ఉన్నప్పుడు పూలను చూస్తే ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. మనస్సుకు సాంత్వన చేకూరుతుంది. రంగు రంగుల్లో ఉండే పూలను చూస్తే ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతే కాదు పలు రకాల పువ్వుల నుంచి వచ్చే సువాసన చూస్తే మనం మరో లోకంలో విహరించినట్టు కూడా అనిపిస్తుంది. అయితే ఈ భూ ప్రపంచంపై ఉన్న దాదాపు ఏ పువ్వయినా ఏదో ఒక ఆకారంలో ఉంటుంది. కానీ కొన్ని అరుదైన పుష్ప జాతులు మాత్రం పలు రకాల విచిత్రమైన ఆకృతుల్లో ఉంటాయి. అవేమిటో, అవి ఎక్కడ పెరుగుతాయో ఓసారి తెలుసుకుందాం...

1/12 Pages

1. బల్లెరినా ఆర్కిడ్: (Ballerina Orchid)


ఆస్ట్రేలియాలో ఈ పువ్వులు ఎక్కువగా లభిస్తాయి. క్రీమ్, మెరూన్ రంగుల్లో ఈ పూలు పూస్తాయి. అయితే అవి అచ్చం బాలెట్ అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటాయి.

English summary

Different shaped flowers that found in some places only