కపుల్స్ లో రకాలు మీకు తెలుసా?

Different Types Of Couples

12:50 PM ON 30th July, 2016 By Mirchi Vilas

Different Types Of Couples

పెళ్ళైన జంటను దంపతులుగా చెబుతారు. అదేనండీ కపుల్స్ అంటాం కదా. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే, ఆ దంపతులు ఆదర్శంగా వుంటారు. ఎన్నో లోటుపాట్లు , ఇబ్బందులు ఉంటాయి. అన్నింటినీ సర్దుకుపోతూ ముందుకు సాగిపోవాలి. ఇలా వారివారి చర్యలను బట్టి దంపతుల్లో ఆదర్శ దంపతులను గుర్తించవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.

1/6 Pages

లక్ష్మీనారాయణ జంట ...

శ్రీ లక్ష్మీనారాయణుల జంట ను మొదటగా ప్రస్తావించాలి. శ్రీ మహా విష్ణువు వక్ష స్థలం మీద లక్ష్మీదేవి కోలుగై ఉంటుంది. వక్ష స్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి వంటిది. అక్కడే లక్ష్మి ఉంటుంది. దీన్ని బట్టి ఏ భార్యాభర్తల హృదయం, హృదయం ఒక్కటై, ఆలోచన కూడా ఒక్కటై ఉంటుందో, అలాంటి జంటను లక్ష్మీ నారాయణుల జంట అంటారు,

English summary

Different Types Of Couples.