అక్కడ ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారట..

Different types of Prasad recipe in India

01:25 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Different types of Prasad recipe in India

అవునా, ప్రసాదంగా దోశ, చాక్లెట్లు, నూడుల్స్ అందించే దేవాలయాలు మనదేశంలో ఉన్నాయా? అవుననే సమాధానం వస్తోంది. దేవుడ్ని దర్శించుకొని మన కోరికలు, సమస్యలు, సాధకబాధలు తీర్చమని కోరుకుంటాం. దైవదర్శనం తర్వాత భక్తులకు ప్రసాదంగా చాలావరకు దేవాలయాలలో కొబ్బరి,చక్కర స్పటికం, శనగగుగ్గిళ్ళు, మిఠాయి వంటి తియ్యటి పదార్థాలను ప్రసాదంగా పెడతారు. అయితే కొన్ని ఆలయాలలో మాత్రం వీటికి విభిన్నంగా ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నారు. మరి ఆ దేవాలయాలలో ఇచ్చే ప్రసాదాలను చూస్తే ఆశ్చర్య పోక తప్పదు.

1/8 Pages

కర్ణిమాత దేవాలయం

రాజస్థాన్ లోని కర్ణిమాత ఆలయంలో ఎలుకలు ఎప్పుడు సంచరిస్తూ ఉంటాయట. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారు.

English summary

Different types of Prasad recipe in India.