రేప్ చేస్తే ఆ దేశాల్లో వేసే శిక్షలకు భయపడాల్సిందే

Different types of Rape punishment in Different Countries

03:40 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Different types of Rape punishment in Different Countries

మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలను దృష్టిలో ఉంచుకుని మన దేశంలో ఎన్ని చట్టాలను తీసుకువ చ్చినా నిరుపోయోగమే అన్నట్లు వుంది. కారణం నేరానికి తగ్గ శిక్ష లేదన్నది పలువురి వాదన. మనదేశంలో శిక్షలు అంత కఠినంగా ఉండడం లేదని చాలామంది అనే మాటే. సామాజిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలైతే నిందితులను కఠినంగా శిక్షించాలని ఎప్పటికప్పుడు చెబుతున్నా చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని కొందరు తాము చేసిన నేరాల నుంచి తప్పించుకుంటున్నారు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఇది మనదేశ పరిస్థితి. మన దేశంలో నిర్భయ ఉదంతం జరిగిన తరువాత చట్టాలను కొంత మార్చారు. నిందితులకు ఇప్పుడు 14 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదంటే నేర తీవ్రత ఎక్కువగా ఉంటే మరణ శిక్ష విధిస్తున్నారు. నిర్భయ చట్టం వచ్చాక అత్యాచారాలు ఆగలేదు సరికాద పెరిగిపోయాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం అత్యాచార నిందితులను అత్యంత కఠినంగా శిక్షిస్తారు. వాటిలో కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుస్తుకుందాం.

1/10 Pages

ఫ్రాన్స్

ఫ్రాన్స్ లో రేప్ నిందితులకు 15 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష వేస్తారు. ఒక్కో సందర్భంలో బాధితురాలికి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకా ఎక్కువ సంవత్సరాలే నిందితులకు జైలు శిక్ష వేసే పరిస్థితి కూడా వుందట.

English summary

Different types of Rape punishment in Different Countries.