సంగీత ప్రియులు మనసు దోచే విభిన్న సంగీత వాయిద్యాలు!

Different Unique musical instruments

01:15 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Different Unique musical instruments

సంగీతం అంటే రాళ్లను కూడా కరిగిస్తుంది అంటారు. అందుకే మ్యూజిక్ వింటూ ఈ ప్రపంచాన్నే మరిచిపోవచ్చు. ఎంతో ఆహ్లాదంగా, అలసటను మరిచిపోయి, ఈ లోకాన్ని మైమరిచిపోయి ఎంజాయ్ చేసే అద్భుతం మ్యూజిక్. ఎలాంటి బాధలో ఉన్నా.. కాసేపు వినసొంపైన మ్యూజిక్ వింటే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. అంతేకాదు.. ప్రకృతిలో వినిపించే మృదంగాలు కూడా మనకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. నీటి బిందువుల చప్పుడు, కోయిన కూనిరాగాలు మనసుకి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలాంటివన్నీ ప్రకృతి నుంచి వచ్చే చక్కటి శబ్ధాలు. అయితే కొంతమంది మ్యూజిక్ అంటే ప్రాణం ఇస్తారు.

అందుకే.. ఆ ఫీల్డ్ లో వాళ్లు రాణిస్తారు. మరికొందరికి పియానో, గిటార్ అవసరం లేకుండానే అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేయగలుగుతారు. అందుకే ఊహించని, ఫన్నీ, క్రేజీ సౌండింగ్ సంగీత వాయిద్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

1/8 Pages

1. ఏరోఫోన్స్: (Aerophones)


దీన్ని పూర్వకాలానికి చెందిన ఏరోఫోన్స్ గా పిలుస్తారు. 40 వేల సంవత్సరాల క్రితం దీన్ని ఉపయోగించేవాళ్లు. దీన్ని నార్త్ ఆస్ట్రేలియాకి చెందిన 'అబోరిజినల్' వ్యక్తులు రూపొందించారు. ఈ వాయిద్యాన్ని ఇప్పటికీ కొంతమంది వాయిస్తున్నారు.

English summary

Different Unique musical instruments