మీరు ప్రెగ్నెంట్ అయ్యారో లేదో వీటి ద్వారా తెలుసుకోండిలా...

Different ways to know whether you are pregnant

12:22 PM ON 25th November, 2016 By Mirchi Vilas

Different ways to know whether you are pregnant

కొంతమందికి ప్రెగ్నెన్సీకి సంబంధించి, కొన్నిసార్లు అన్ని లక్షణాలు కనిపించవచ్చు. అయినా ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ కాకపోవచ్చు. అయితే, ప్రెగ్నన్సీ టెస్ట్ ఎలా చేయించుకోవాలి? ఏయే ఆప్షన్స్ గురించి నిపుణులు కూడా వీటి విషయంలో సూచనలు ఇస్తున్నారు. వాటిని పరిశీలిద్దాం... ఓవల్యూషన్ రోజులు తెలుసుకోవడం ప్రెగ్నన్సీ ప్లాన్ లో చాలా ముఖ్యమైనది. ఒకవేళ మీరు ప్రెగ్నంట్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా, ఉత్సాహంగా ఉంటే.. ఒవల్యూషన్ తర్వాత కొన్ని రోజులకు.. ప్రెగ్నన్సీ టెస్ట్ చేయించుకోవచ్చు.

1/6 Pages

జాగ్రత్తలు...


గర్భం పొందండం, గర్భం పొందాలనుకోవడం మహిళలకు జీవితంలో చాలా అద్భుతమైన అనుభూతులను, అనుభవాలను ఇస్తుంది. ప్రెగ్నంట్ అవడానికి ముందు సరైన డైట్, డాక్టర్ చెక్ అప్స్ చేయించుకోవడం చాలా అవసరం. అలాగే, చాలా జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం.

English summary

Different ways to know whether you are pregnant