రవితేజ ఎక్కువ చేశాడు

Dil Raju Fires On Raviteja

11:48 AM ON 18th February, 2016 By Mirchi Vilas

Dil Raju Fires On Raviteja

'బెంగాల్‌ టైగర్‌' చిత్రం తరువాత రవితేజ దిల్‌రాజు నిర్మాణంలో 'ఎవడో ఒకడు' చిత్రంలో నటించాల్సి ఉండగా కొన్ని అవాంతరాలు వల్ల ఆ చిత్రం నిలిచిపోయిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలకి సక్సస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు స్పందించాడు. అసలు సినిమా నిలిచిపోవడానికి కారణం రవితేజ నే అట. రెమ్యూనరేషన్‌ ఎక్కువ అడగడంతో నేను అంగీకరించలేదు. అందుకే సినిమా ఆపేశాం అని తెలియజేశాడు. ఇప్పుడు ఇదే కథతో అక్కినేని నాగార్జున గారిని అప్రోచ్‌ అవుతున్నాం. అని తెలియజేశాడు. అయితే రవితేజ తో సినిమా మాత్రం ఫ్రెండ్లీగానే ఆపేశామని దిల్‌రాజు వివరించాడు.

English summary

Dil Raju responded to the issue with Raviteja.After the hit film of Bengal Tiger Movie Raviteja was to act under the production of Dil Raju but Raviteja demands for huge remunneration and dil raju said that due to that reason that movie was stopped and now he was approaching Nagarjuna with the same story.