షారుఖ్  దిల్‌వాలే

DilWale  Trailer Launched

05:42 PM ON 10th November, 2015 By Mirchi Vilas

DilWale  Trailer Launched

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ , కాజోల్ , వరుణ్ ధావన్ , కృతిసనన్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం దిల్ వాలే. దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో గౌరిఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ముంబై లో అట్టహాసంగా నిర్వహించారు. అభిమానులు, మీడియా ప్రతినిధుల మద్య ఈ చిత్ర ప్రసార ట్రైలర్ ను విడుదల చేసారు . చాలా కాలం తర్వాత సూపర్ హిట్ జోడి షారుఖ్ , కాజోల్ కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా పై భారి అంచనాలున్నాయి. ఈ సినిమాను వచ్చే నెల క్రిస్మస్ కు రిలీజ్ చెయ్యనున్నారు .

English summary

DilWale  Trailer Launched