ఇంటర్వ్యూ లేకుండా 'మైండ్ ట్రీ' కంపెనీలో డైరెక్ట్ జాయినింగ్

Direct joining in Mindtree company

10:58 AM ON 21st May, 2016 By Mirchi Vilas

Direct joining in Mindtree company

మైండ్ ట్రీ కంపెనీలో ఉద్యోగం కావాలనుకుంటున్నారా? ఫ్రెషర్స్ ను, అనుభవఘ్నలను ఎంపిక చేస్తున్నారు. మీరు అప్లై చేయాలనుకుంటే ఇది చదవండి..

కంపెనీ పేరు: మైండ్ ట్రీ

వెబ్‌సైట్: www.mindtree.com/about-us/careers

మైండ్ ట్రీ కంపెనీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు: 

మైండ్ ట్రీ కంపెనీ ఎప్పుడూ కూల్ ప్రాజెక్టులనే చెయ్యడానికి ఇష్టపడుతుంది. ఈ రోజు బిజినెస్ ను నడిపిస్తున్నది టెక్నాలజీ. ప్రపంచంలోని గుర్తింపు ఉన్న బ్రాండ్లకు మైండ్ ట్రీ టెక్నాలజీని అందిస్తుంది. అజైల్, డిజిటల్, టెస్టింగ్, అనలిటిక్స్ ఏదైనప్పటికీ మీరు మార్కెట్ ను షేప్ చేయడంలో భాగస్వాములు కావాలి. మైండ్ ట్రీ ఇప్పుడు పెద్ద కంపెనీగా ఉంది. స్టార్టప్ కంపెనీల కంటే బాగా ముందంజలో ఉన్నప్పటికీ పరిశ్రమలో మాత్రం చిన్న స్థితిలోనే ఉంది. మైండ్ ట్రీ చాలా చురుకైన మరియు నిర్ణయాధికారంగా ఉంటుంది. ప్రపంచ స్థాయి కంపెనీకి పనిచేయడం వల్ల మీరు కూడా ప్రపంచ స్థాయి వ్యక్తి అవుతారు. ప్రస్తుతం ఈ ప్రపంచం డిజిటల్ గ్రామంగా మారిపోనుండడంతో మీరు కూడా విభిన్న ప్రదేశాల్లో ఎలా పనిచేయాలో తెలుసుకోవచ్చు. కొత్త కల్చర్ తెలుసుకోవడం కూడా జరుగుతుంది. కంపెనీ అభివృద్ది చెందుతుంటే మన కెరీర్ కూడా అభివృద్ది చెందుతుంది. ప్రస్తుతం మైండ్ ట్రీ చాలా వేగంగా అభివృద్ది చెందుతున్న కంపెనీ.

ప్రొఫైల్:

మైండ్ ట్రీ భారత్ దేశానికి చెందిన ఎంఎన్‌సి(MNC మరియు ఔట్ సోర్సింగ్(Out Sourcing కంపెనీ. ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉండగా అమెరికాలో న్యూజెర్సీలో ఉంది. 1999లో స్థాపితమైన ఈ కంపెనీలో ప్రస్తుతం 16500 మంది ఉద్యోగులు ఉండగా సంవత్సరాదాయం 700 మిలియన్ డాలర్లు.

ఖాళీలు: ఎక్కువగానే ఉన్నాయి

జీతం: పరిశ్రమలో ఎక్కువ

క్వాలిఫికేషన్: ఏదైనా డిగ్రీ

ఇంటర్వ్యూ తేది: ఇంకా నిర్ణయించలేదు

షిఫ్ట్: ఏదైనా షిఫ్ట్

అర్హతలు: మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్

ఎంపిక పద్ధతి: ఇంటర్వ్యూ

అప్లై విధానం: ఆన్‌లైన్

1/7 Pages

English summary

Direct joining in Mindtree company. No need interview direct joining in Mindtree company.