సర్దార్ పై బాబీ తండ్రి షాకింగ్ కామెంట్స్

Director Bobby Father Shocking Comments On Sardaar Movie

10:40 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Director Bobby Father Shocking Comments On Sardaar Movie

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై ఆ సినిమా డైరెక్టర్ బాబి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసిన అనంతరం ఆయన అన్న మాటలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అదేమిటి అలా అనేసారు అనిపించక మానదు... ఇంత ధైర్యంగా ఎలా అన్నారు అని గుసగుసలు సరేసరి ... ఇంతకీ సినిమా చూచి వస్తూ ఆయన అన్నమాటలు ఏమంటే ."బాబి దర్శకత్వ ప్రతిబేదో..అసలీ సినిమా ఏంటి.. చాలా రేంజ్ కెళ్లింది..ఎవడీకీ అర్థం కాదు.. పిచ్చెక్కి చచ్చిపోవాలి జనం.. ఈ సినిమాలో కొత్త పవన్ కళ్యాణ్ ని చూశాం... ." అన్నారు. ఈ కామెంట్లు సంచలనంగా మారిపోయాయి. తన కొడుకు దర్శకత్వం వహించిన సినిమా గురించి తండ్రి బహిరంగంగా ఎందుకు ఇంతటి వ్యాఖ్యలు చేశారన్నదే చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చుడండి:

బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

యాంకర్ కాళ్ళు పట్టుకున్న వర్మ(వీడియో)

ఆ గుళ్ళోకొస్తే రేప్‌లు జరుగుతాయా?!

English summary

Tollywood Power Star Pawan Kalyan's recent Movie Was Sardaar Gabbar Singh and this movie was going with mixed talk at the box office.This movie was directed by Bobby and Bobby's father made some shocking comments on Sardaar Movie.