అందరి ముందు హీరోయిన్ బట్టలు విప్పించిన డైరెక్టర్

Director Forcibly Removed Heroine Clothes In Movie Set

12:43 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Director Forcibly Removed Heroine Clothes In Movie Set

కేవలం సినిమాలలోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆడవాళ్ళు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. సాధారణ ప్రేక్షకులకే కాదు సినిమా హీరోయిన్లకు సైతం వేధింపులు తప్పడం లేదు . తాజాగా ఒక సినిమా సెట్స్ లో అందరు చూస్తుండగానే ఒక డైరెక్టర్ అందరి ముందు ఓ హీరోయిన్ బట్టలను దర్శకుడు విప్పించాడు . ఈ విషయాన్ని స్వయం గా ఆ బాధిత హీరోయిన్ పోలీసులకు వెల్లడించింది . అంతేకాక తన పై అతి దారుణంగా ప్రవర్తించిన ఆ డైరెక్టర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కుడా చేసింది.

ఇవి కూడా చదవండి:చిరుకి కూడా ఆ హీరోయిన్ ఏ కావాలట!

మలయాళం చిత్ర వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం "స్నేహజిత్" అనే డైరెక్టర్ దర్శకత్వంలో ‘దైవం సాక్షి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. కేరళ లోని తోడుపుజా లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగా అందరి ముందు ఆ దర్శకుడు హీరోయిన్ దుస్తులు విప్పించాడట. అయితే ఇలాంటి సన్నివేశం ఏమి తనకు డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ లో లేకపోవడంతో బాధితురాలు తోడుపుజా పోలీస్ స్టేషన్ లోని మహిళా విభాగం పోలీసులను ఆశ్రయించి ఆ దర్శకుని పై ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఆ డైరెక్ట‌ర్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు . ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి(వీడియో)

ఇవి కూడా చదవండి:కీపర్ ని వికెట్ తో పొడిచి చంపేసిన బ్యాట్స్ మెన్

English summary

A Heroine filed case on Mollywood Director Snehjit for forcing to remove clothes of Heroine in the movie set . Heroine filed case on the director by saying that there was no such scene in the script in which the director said to him and she said that he forcibly removed her clothes in the movie set