పవన్, ఎన్టీఆర్ లు నా ముందు బచ్చాగాళ్ళు(వీడియో)

Director Geetha Krishna shocking comments on Pawan Kalyan and Ntr

04:54 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Director Geetha Krishna shocking comments on Pawan Kalyan and Ntr

కళా తపస్వి కె. విశ్వనాధ్ దగ్గర పనిచేసి, ఆతర్వాత పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు గీతా కృష్ణ తెలుసు కదా. నాగ్ తో 'సంకీర్తన' తీసింది ఈయనే. ఇక ఈయన టాలీవుడ్ స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రంపై కూడా అందరు ఆశ్చర్యపోయేలా మాట్లాడాడు. తాజాగా ఈయన ఒక వెబ్ మీడియాకు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఇంటర్వ్యూ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఆ ఇంటర్వ్యూలో గీతా కృష్ణ మాట్లాడుతూ మహేష్ బాబు ఇటీవల నటించిన బ్రహ్మోత్సవం సినిమా ఒక సీరియల్ లా అనిపించింది, అలాంటి సినిమా మహేష్ బాబు ఎందుకు చేశాడో అర్థం కాలేదు అని అన్నాడు.

ఇక ప్రస్తుతం స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ లు తన ముందు బచ్చాగాళ్లు అని, వారు తన కళ్ల ముందు ఎదిగారు అని గీతాకృష్ణ చెప్పుకొచ్చాడు. ఇక మరిన్ని షాకింగ్ కామెంట్స్ చేసినట్లుగా అనిపిస్తోంది. అయితే గీతాకృష్ణ కామెంట్స్ పబ్లిసిటీ కోసం అని సెలబ్రెటీలను విమర్శిస్తే పబ్లిసిటీ వస్తుందనే దురుద్దేశ్యంతో ఆయన ఇలా పవన్, ఎన్టీఆర్ లను విమర్శిస్తున్నాడు అని ఆయా హీరోల ఫ్యాన్స్ అంటున్నారు.

ఇది కూడా చదవండి: నగ్నంగా వేరే వాడికి ఫోటోలు పంపిందని ప్రేమించిన వాడు ఏం చేసాడో తెలుసా?

ఇది కూడా చదవండి: బహమాస్ లీక్స్ బ్లాక్ మనీ జాబితాలో ప్రముఖ నిర్మాత(వీడియో)

ఇది కూడా చదవండి: తండ్రిపై ప్రేమతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఏం చేసారో తెలిస్తే ఆరాధిస్తారు!

English summary

Director Geetha Krishna shocking comments on Pawan Kalyan and Ntr. Senior director Geetha Krishna says that NTR and Pawan Kalyan is my foot.