యాంకర్ తో అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ డైరెక్టర్ 

Director Illegal Affair With Tv Anchor

12:15 PM ON 27th April, 2016 By Mirchi Vilas

Director Illegal Affair With Tv Anchor

ఒక ప్రముఖ డైరెక్టర్ టివి యాంకర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు . డైరెక్టర్ ప్రముఖ సీరియల్ డైరెక్టర్ మధుకర్ ఒక టీవి ఛానల్ లో పని చేస్తున్న యాంకర్ గీతా భగవత్ తో గత కొద్ది కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు . ఇప్పటి వరకు ఆ యాంకర్ తో నడిపిన అక్రమ సంబందాన్ని ఆ డైరెక్టర్ భార్య బయట పెట్టింది . దీని పై డైరెక్టర్ మధుకర్ భార్య హ్యూమన్ రైట్స్ కమీషన్(హెచ్ఆర్ సీ)లో పిర్యాదు చేసింది . తన భర్త , ఆ యాంకర్లు ఇద్దరు తమ ఇంట్లోనే సహాజీవనం చెయ్యడమే కాక , తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పింది. యాంకర్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాక తనను ఇంట్లో నుండి కుడా బయటకు గెంటివేశాడని , తనకు న్యాయం చెయ్యాలని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:పిరియడ్స్ టైం అని చెప్పినా వదలడం లేదు

ఇవి కూడా చదవండి:వేణుమాధవ్ కి ఏమైంది? సినిమాల్లో ఎందుకు నటించడం లేదు?

English summary

Famous Serial Director Madhukar had kept illegal relationship with Tv Anchor Geeta Bhagath and that director wife complained about this in Human Rights Commission .