బాలయ్య 100వ సినిమాకి డైరెక్టర్‌ ఫిక్స్‌!!

Director is fixed for Balakrishna 100th film

05:38 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Director is fixed for Balakrishna 100th film

బాలకృష్ణ 99వ సినిమా 'డిక్టేటర్‌' కి మంచి స్పందన లభించింది. ఇప్పుడు బాలకృష్ణ 100వ సినిమా పై అందరిలోనూ చర్చలు కొనసాగుతున్నాయి. బాలకృష్ణ 100వ సినిమాగా ఎలాంటి సినిమా ఎంచుకుంటాడో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే బాలయ్య తన 100వ సినిమాకు డైరెక్టర్‌ ను ఫైనల్‌ చేశాడు. డిక్టేటర్‌ సక్సెస్‌ మీట్‌ లో బాలయ్య మాట్లాడుతూ తన 100వ సినిమా 'ఆదిత్య 999', ఆదిత్య 369 కి సీక్వెల్‌ అని చెప్పాడు. ఈ సినిమాకి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అని ఖరారు చేశాడు. ఈ సినిమాకి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ఇప్పటికే మొదలయ్యాయి అని సమాచారం.

English summary

Director is fixed for Balakrishna 100th film. Singeetam Srinivasa Rao is directing the 'Aditya 999' movie. He is also the director for 'Aditya 369' movie.