శ్రీవారి సేవలో క్రిష్-రమ్య దంపతులు

Director Krish couple went to tirumala after marriage

04:35 PM ON 10th August, 2016 By Mirchi Vilas

Director Krish couple went to tirumala after marriage

టాలీవుడ్ లో విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు క్రిష్. తాజాగా హైదరాబాద్ కు చెందిన రమ్యను వివాహమాడిన జాగర్లమూడి.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వివాహం అనంతరం తిరుమల వచ్చిన దంపతులు బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరి కొన్ని రోజుల్లోనే బాలకృష్ణతో చేస్తున్న గౌతమి పుత్రశాతకర్ణి షూటింగ్ లో జాయిన్ కానున్నాడు క్రిష్.

English summary

Director Krish couple went to tirumala after marriage