ఐశ్వర్యని న్యూడ్‌గా నటించమని కోరిన డైరెక్టర్‌

Director requested to act Aishwarya Rai in nude scene

12:35 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Director requested to act Aishwarya Rai in nude scene

ఘాటు సన్నివేశాలు చిత్రీకరించడంలో హాలీవుడ్‌ తరువాత బాలీవుడ్‌ ప్లేస్‌ సంపాదించుకుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో బెడ్‌ సీన్లు, బికినీ సీన్లు ప్రతీ సినిమాల్లోనూ కామన్‌ అయిపోయింది. ఏదో సెన్సార్‌ బోర్డు ఉందని ఆగుతున్నారు తప్ప, లేదంటే మొత్తం విప్పేయడానికి కూడా వెనుకాడరు. అయితే హాలీవుడ్‌లో మాత్రం సెన్సార్‌ బోర్డు ఉండదు కాబట్టి అక్కడ హీరోయిన్లతో కచ్చితంగా న్యూడ్‌ సన్నివేశాలు చేయిస్తారు దర్శక-నిర్మాతలు. అయితే న్యూడ్‌గా నటించినందుకు అక్కడ నిర్మాతలు భారీగా పారితోషికం ఇస్తారు. దీనితో స్టార్‌ హీరోయిన్లు సైతం ఆ సన్నివేశాల్లో నటించడానికి నో చెప్పరు.

ఇలాంటి ఆఫరే విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్‌ని వరించింది. హాలీవుడ్‌ నుండి ఆఫర్‌ రావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఐశ్వర్యరాయ్‌ వెంటనే ఓకే చెప్పేసింది. అయితే ఆ తరువాత డైరెక్టర్‌ న్యూడ్‌ సన్నివేశం గురించి చెప్పడంతో ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే నో చెప్పింది. డైరెక్టర్‌ ఎంత నచ్చజెప్పినా ఐశ్వర్య ఒప్పుకోలేదట. మీరు ఒప్పుకోకపోతే ఈ ఛాన్స్‌ వేరే వాళ్లకి వెళ్లిపోతుందని చెప్పినా వినలేదట. ఇంక చేసేది లేక ఆ డైరెక్టర్‌ మరో హీరోయిన్‌తో ఆ చిత్రాన్ని తెరకెక్కించేశాడు. అయితే ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు..... అసలు విషయంలోకి వస్తే హాలీవుడ్‌ టాప్‌ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన 'ట్రాయ్‌' సినిమా బాక్సాఫీస్‌ రికార్టులని తిరగరాసి టాప్‌ 10 గ్రాసర్‌లో ఒకటిగా నిలిచింది.

ఇందులో తొలుత హీరోయిన్‌గా నటించే అవకాశం ఐశ్వర్యని వరించినా న్యూడ్‌ సన్నివేశంలో ఐశ్వర్య నటించనని చెప్పడంతో ఆ అవకాశం హాలీవుడ్‌ నటి డయాన్‌ క్రూజర్‌ని వరించింది. నిజానికి ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్‌ నటించి ఉంటే ఆమె కెరీర్‌ ఓ రేంజ్‌లో ఉండేది. అయితే మన భారత సాంప్రదాయాలకు కట్టుబడి ఎంత డబ్బు ఇస్తామన్న ఐశ్వర్య ఆ పని చేయలేదంటే ఆమెని మెచ్చుకోవాల్సిందే.

English summary

Hollywood director requested to act Aishwarya Rai in nude scene in Troy movie. But she is rejevted to act nude.