ఇవి లేకుండా మన డైరెక్టర్లు సినిమా తీయలేరు 

Directors And Their Mark

12:42 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Directors And Their Mark

తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్లకు ఒకోక్కరికి ఒక్కో స్టైల్ ఉంది. ఆ స్టైల్ లోనే వారు సినిమాలను చిత్రీకరిస్తారు. దాదాపు మనం సినిమాలలో టైటిల్స్ లో పేర్లు చూడకుండానే విజ్యువల్ చూసి ఎవరు తీసారో కనిపెట్టేస్తాం . అది మన డైరెక్టర్ల టాలెంట్ ఎవరెవరు ఏ స్టైల్ని ఫాలో అవుతారో చూద్దాం.

1/11 Pages

వి.వి. వినాయక్

వి.వి. వినాయక్ సుమోలు గాలిలో లేపకుండా సినిమా తీయలేడు. కాని సుమోలు గాలిలో ఎగురుతుంటే ధియేటర్లో ఆ సందడే వేరు. అక్కడ సుమోలే ఎగరడం మనవాళ్ళు ఇక్కడ ప్రేక్షకులు సీట్లలో నుండి లెగిసి కేరింతలు కొట్టడం అన్ని ఆటోమాటిక్ గా జరిగిపోతాయి . అదే వి.వి.వినాయక్ కి ప్లస్ పాయింట్ . అసలు ఆది సినిమాలో సుమో సీన్ సూపర్ అంటే సూపర్.

English summary

Here are the style of Tollywood Directors. Each of them have different style in making movies.